Anchor Sreemukhi: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ శ్రీముఖి.. డివోషనల్ ఫోటోలు వైరల్
ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi)వరంగల్లోని చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె.. సాంప్రదాయ దుస్తుల్లో దిగిన తన డివోషనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీముఖి పోస్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






