-
Home » dhanvantari
dhanvantari
Diwali 2025: ధనత్రయోదశి రోజు మృత్యు దోషాన్ని తొలగించే 'యమదీపం'.. బంగారం, వెండి ఎందుకు కొనాలి?
October 13, 2025 / 06:00 AM IST
ఈ ప్రపంచంలోనే మొట్ట మొదటి వైద్యుడు ఎవరు అంటే.. ధన్వంతరి అని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు.