Home » Dhar
కల్లు తాగిన ఇతరులను ధార్, బోరి పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 45 ఏళ్ల మహిళ, 55 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారి తెలిపారు. కల్లు సేవించిన మరో 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన