Home » Dharam Censor Board
గత కొంత కాలంగా బాలీవుడ్ లో పలు సినిమాలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సెన్సార్ లేకపోవడంతో ఇటీవల కాలంలో ఓటిటిలో విడుదలవుతున్న కొన్ని వెబ్ సిరీస్ లో హిందూ ధర్మాన్ని కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో ఇటువంటి చర్యలను �