Dharam Singh Saipi

    యోగీ కేబినెట్‌లో తొమ్మిదిమందికి కరోనా పాజిటివ్

    August 18, 2020 / 02:38 PM IST

    యూపీ లేదు ఏపీ లేదు..కరోనా మహమ్మారికి. ఏపీలో పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతుంటూ అటు యూపీలో మంత్రులకు కరోనా తగులుకుంటోంది. వదల బొమ్మాలీ అన్నట్లుగా యూపీ మంత్రులు వరుసగా కరోనా సోకుతోంది. ఇప్పటికే ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వారిల�

10TV Telugu News