Home » dharani reddy
పెళ్లి సంబంధాల పేరుతో అమాయకుల నుంచి డబ్బులు గుంజుతూ నల్గొండలో శనివారం అరెస్ట్ అయిన మాయలేడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెళ్లి కాని యువతి యువకులను టార్గెట్ చేసుకొని కోట్లలో మోసం చేసిన మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డి మోసాల చిట్టా భారీగ�