Home » Dharma Chakra Day
ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు(4 జులై 2020) ధర్మ చక్ర దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఆశాధ్ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఈ సంధర్భంగా బుద్ధుని ఎనిమిది బోధ�