dharmam

    ఖబడ్దార్ పవన్ కళ్యాణ్ : రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్

    December 3, 2019 / 05:00 AM IST

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �

10TV Telugu News