-
Home » Dharmapuri Srinivas passes away
Dharmapuri Srinivas passes away
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
June 29, 2024 / 01:31 PM IST
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.
అధికారిక లాంఛనాలతో రేపు డి శ్రీనివాస్ అంత్యక్రియలు.. రాజకీయ ప్రముఖులు సంతాపం
June 29, 2024 / 12:54 PM IST
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
June 29, 2024 / 06:55 AM IST
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున 3గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.