-
Home » Dharmesh Ba
Dharmesh Ba
ఇకపై మిడిల్ క్లాస్ కాదు.. అవకాడో క్లాస్.. విదేశీ పండుతో దేవుడి పూజ..!
August 2, 2024 / 09:34 PM IST
బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ అసలైన పండ్లకు బదులుగా అన్యదేశ పండ్లతో పూజలో దేవుడికి సమర్పించింది. అరటిపండ్ల స్థానంలో దేవతలకు అవకాడోలను సమర్పించారు. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అవుతుంది.