Home » Dhee 2
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో గోపీచంద్ తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్లో పెట్�