Home » Dhee nainika
నైనిక అనసూరు.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం (Nainika Anasuru)లేదు. డీ షో చూసేవారందరికీ ఈ అమ్మడు సుపరిచితమే. తన డాన్స్ తో ఇప్పటికే కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది. అదే రేంజ్ లో సోషల్ మీడియాలో ఫేమ్ కూడా తెచ్చుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బా