Home » Dheekshithh Shetty Dance Working Stills
రష్మిక మందన్న, దీక్షిత్ జంటగా ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది మూవీ టీమ్.