dheeraj mittal

    అమ్మప్రేమ : చిరుత కూనకు పాలిస్తున్న సింహం

    January 5, 2019 / 10:57 AM IST

    చిరుతపిల్లకు పాలిచ్చి పెంచుతున్న సింహం : జాతి వైరం ఉన్న ఓ చిరుత పిల్లను తన పిల్లగా భావించిన ఓ ఆడసింగం తీరు అటవీ అధికారులతో పాటు నెటిజన్స్ ను కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో వున్న ఆడ సింహం  తన రెండు పిల్ల�

10TV Telugu News