Home » Dheere Dheere song
రుహాణి శర్మ నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ Her నుంచి 'ధీరే ధీరే' సాంగ్ రిలీజ్ అయ్యింది. పవన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్ మెలోడీతో ఆకట్టుకుంటుంది.