Home » DhoniRetires
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో #Dhoniretires హ్యాగ్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై ధోనీ అభి�