Dhronam Raju

    వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం: వేదికపైనే మంత్రికి కౌంటర్

    September 30, 2019 / 01:45 PM IST

    విశాఖ జిల్లాలో బహిరంగ వేదికపైనే మంత్రికి, వైసీపీ నేతకు మధ్య మాటల యుద్ధం జరిగింది. సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సాక్షాత్తు మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆ ప�

10TV Telugu News