Home » Dhubbaka
తెలంగాణ రాష్ట్రంలో రసవత్తరంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ(10 నవంబర్ 2020) రానున్నాయి. నేతల మధ్య మాటలు, వ్యక్తుల మధ్య పోట్లాటలు.. మొత్తానికి దుబ్బాక మినీ రణరంగం క్రియేట్ చేసింది. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నిక విజేతలు ఎవరో నేడు తేలనుంది. ఫలిత