Dhurajpally

    ఆదివారం నుండి పెద్దగట్టు జాతర : వాహనాల దారి మళ్లింపు

    February 24, 2019 / 01:32 PM IST

    సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్ట

10TV Telugu News