Home » dhutha
తండ్రీ కొడుకుల సందడి మామూలుగా లేదు. ఏ హడావిడి లేకుండా బంగార్రాజుతో వచ్చి, సంక్రాంతి పండగని క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండివిజ్యువల్ సినిమాలపై ఫోకస్ పెట్టి, ఫుల్ బిజీ అయిపోయారు.