Home » dhwajarohanam
బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణంకు ఊపయోగించే దర్భ చాప, తాడును వరాహస్వామి అథితి గృహాల వద్ద ఉన్న టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి మంగళవారం డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు రె
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన�