-
Home » Dhwani
Dhwani
Dhwani : షార్ట్ ఫిలిం చేసిన పదేళ్ల కుర్రాడు.. నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా విడుదలైన ‘ధ్వని’
July 11, 2023 / 02:16 PM IST
ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ధ్వని. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ తో పదేళ్ల కుర్రాడు ఈ షార్ట్ ఫిలిం రూపొందించాడు.