-
Home » Diabetes and Constipation: What You Need to Know
Diabetes and Constipation: What You Need to Know
Constipation : మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆహరాలు తీసుకుంటే మలబద్దకం నుండి విముక్తి లభించినట్లే?
November 5, 2022 / 03:47 PM IST
మధుమేహం ఉన్నవారిలో 60% మంది వరకు మలబద్ధకంతో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నారు. టైప్ 1 లేదా 2 డయాబెటిస్తో బాధపడే వ్యక్తులు దీర్ఘకాలిక మలబద్ధకానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.