Home » Diabetes diet
భోజనం తరువాత రెండుమూడు తమలపాకులను నమలడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ప్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ ప్రమాద కారకాలుగా సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్లను తీసుకోవడం, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, అధిక కొవ్వు పాల ఉత్పత్తులలో కనిపిస్తాయి. ఈ లిపిడ్ల వల్ల ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.
ఆకలి లేకపోయినా, కడుపు నిండుగా ఉన్నా ప్లేట్లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఆకలి, సామర్థ్యం కంటే ఎక్కువ తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు చెబుతున్నారు.