Home » Diabetes foods
మెంతి గింజలు ఇన్సులిన్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ మరియు మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజలలో 50% ఫైబర్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.
షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకునేందుకు కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటితోపాటు కోడిగుడ్లు, చేపలు కూడా షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు తోడ్పడతాయని వివరించారు. రక్తంలో ఒకసారి చెక్కర వస్తే దానిని తొలగించడం సాధ్�