Home » dial 100
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అన్న, వదినలు అమానుషంగా వ్యవహరించారు. రూ.27వేలకు చెల్లిని వ్యభిచార ముఠాకు అమ్మేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకులు బాలికను ఓ ఇంట్లో నిర్బంధించారు. వారి వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు 100కు డయల్ చేసిం
తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని అవసరాలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఒకరికి కడుపునొప్పి,
ప్రకాశం జిల్లాలో అభయ సేవలు ఓ మహిళకు అండగా నిలిచాయి. మహిళ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను గమ్యానికి చేర్చారు.
ఆపదలో ఉన్న వారు 100 నెంబర్కు ఫోన్ చేయండి..సహాయం చేస్తాం..అని పోలీసులు చేస్తున్న ప్రచారం..ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఆత్మహత్యాయత్నం చేస్తున్న వ్యక్తిని కాపాడారు నగర పోలీసులు. మెరుపువేగంతో వెళ్లి..ప్రాణాలు రక్షించిన కానిస్టేబుళ్లపై ప్రశంసల�
దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.