diamond merchant Savji Dholakia

    Tokyo Olympics : మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వ్యాపారి సూపర్ ఆఫర్‌

    August 5, 2021 / 10:52 AM IST

    టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రము�

10TV Telugu News