Home » Diamond rush
Diamond Rush: నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. అత్యంత విలువైన రాయి దొరకడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు అక్కడికి వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో గుమిగూడ�