diamond studded masks

    ధనవంతుల దర్జాయే వేరప్పా.. : ‘వజ్రాల మాస్కు’లో శ్రీమంతుల దర్పాలు

    July 11, 2020 / 03:44 PM IST

    చక్కనమ్మ చిక్కినా అందమే..జుట్టున్నవాడు ఏ కొప్పైనా పెట్టుకుంటాడు. అలాగే డబ్బులున్నవాడు ఏ కాలంలోఅయినా ఆఖరికి కరోనా కాలంలో అయినా తన దర్జాలో ఏమాత్రం తగ్గేది లేదంటాడు. మాస్కుల్లో ఈ మాస్కులు వేరయా అన్నట్లుగా ఏకంగా వజ్రాలతో తయారు చేసిన మాస్కులు �

10TV Telugu News