Home » diamonds hunting
అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి?
అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
తొలకరి కురిసిందంటే రాయలసీమలో వజ్రాలు తళుక్కున మెరుస్తాయి. అదృష్టం ఉన్నవారి కంట పడితే ఇక వారి జీవితాలు మారిపోతాయి. వజ్రాల మెరుపులు వారి జీవితాల్లో మెరుస్తాయి. వారి పేదరికంగా పటాపించలై రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు.ఈ
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�