-
Home » Dibrugarh jail
Dibrugarh jail
తన అనుచరులతో కలిసి జైలులో నిరాహారదీక్షకు దిగిన ఖలిస్తానీ లీడర్ అమృతపాల్ సింగ్.. జైలు బయట భార్య నిరాహార దీక్ష
October 5, 2023 / 04:38 PM IST
సెప్టెంబర్ 28న అమృత్సర్ డీసీకి వ్యతిరేకంగా దిబ్రూగఢ్ జైలు సూపరింటెండెంట్‌కు అమృతపాల్ లేఖ రాయడం గమనార్హం. అమృత్సర్ డీసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అందులో రాశారు