-
Home » dictator
dictator
US-China tensions: జిన్‌పింగ్‌ను నియంత అంటూ విరుచుకుపడ్డ బైడెన్.. ఏం రెచ్చగొడుతున్నారా అంటూ అదే స్థాయిలో దాడికి దిగిన చైనా
June 21, 2023 / 03:52 PM ISTఅమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
సోము వీర్రాజు సెకండ్ యాంగిల్.. నోరు మెదపడానికి భయపెడుతున్న బీజేపీ లీడర్లు
August 23, 2020 / 05:55 PM ISTఅధ్యక్ష పదవిలో లేనప్పుడు మౌనంగా ఉన్న సోము వీర్రాజు… ఇప్పుడు పార్టీని శాసించేలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక ఆయనలోని వేరే కోణం బయటకు తీశారని పార్టీ నేతలే అంటున్నారు.…
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత
September 6, 2019 / 06:05 AM ISTకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సింగపూర్‌లోని ఓ హాస్పిటల్ లో ముగాబే ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ(సెప్టెంబర్-6,2019)ఉదయం…