Home » dictatorial
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర సీఎం వి.నారాయణస్వామి కేబినెట్ మంత్రులతో కలిసి బుధవారం(ఫిబ్రవరి-13,2019) రాజ్ నివాస్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం లెజిస్లేటివ్ అసెంబ్