Home » Dictators
Names:దేశవిదేశాల్లో ఎంతోమంది నియంతల పేర్లు ‘M’ అనే అక్షరంతో ఎందుకు మొదలవుతున్నాయి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ. ఈమేరకు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. వైరల్ అవుతోంది. నియంతలను గురించి ప్రస్తావిస్తూ..