didn't join

    Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి షాకిచ్చిన మరో యూపీ నేత

    January 4, 2023 / 04:20 PM IST

    భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్‌లో నితీశ్ కుమార్, లాల

10TV Telugu News