-
Home » died bodies
died bodies
Monkeys : దారుణం : విషాహారం పెట్టి 20 కోతులను చంపారు
September 30, 2021 / 06:48 PM IST
కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు.