Home » Dies At 92
అలనాటి బాలీవుడ్ నటుడు, ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్ శ్రీరామ్ లాగూ(92) కన్నుమూశారు. వయసు వల్ల వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామ్ లాగూ పుణెలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 1927 నవంబర్ 16న శ్రీరామ్‌ల�