-
Home » Diesel Price Hiked
Diesel Price Hiked
Diesel Price Hiked : భారీగా పెరిగిన డీజిల్ ధర.. లీటర్‌పై రూ.25 పెంపు.. వారికి మాత్రమే
March 20, 2022 / 05:26 PM IST
అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది. డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెంచారు.(Diesel Price Hiked)