Home » Diesel Price In Hyderabad
మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది
గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండడం లేదు. స్థిరంగా కొనసాగుతుడడంతో వాహదారులు ఊరట చెందుతున్నారు.
ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్ ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దీపావళి సందర్బంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగేలా కనిపించడం లేదు. సెప్టెంబర్లో స్థిరంగా కొనసాగిన ఫ్యూయల్ ధరలు, అక్టోబర్లో క్రమంగా పెరుగుతున్నాయి.
చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.