Home » Diesel Prices hike
ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. జూలై నెలలో వరుసగా ఏడోసారి ఇంధన ధరలు పెరిగాయి.
ఒకవైపు కరోనా.. మరోవైపు ఇంధన ధరలు అమాంత పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోలుపై రూ.25పైసలు, డీజిల్ రూ.30 పైసలు చొప్పున పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు.