Diet For Dengue

    డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

    October 13, 2023 / 10:33 AM IST

    డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి, ప్లేట్‌లెట్లను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్లేట్‌లెట్స్ చాలా ముఖ్యమైనవి.

10TV Telugu News