Home » Diet In Winter :
చలికాలంలో గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. గుడ్లు శరీరానికి అంతర్గత వేడి అందిస్తాయి. ఫలితంగా జలుబు, దగ్గు సమస్యలు తొలగిపోతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మజిల్స్ అభివృద్ధికి దోహదపడతా