Home » Different arguments
పదే పదే ప్రశ్నించినా ఆమె అవునని చెప్పలేదు, అలాగని ఖండించనూ లేదు. ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్ టీపీ విలీన ప్రక్రియ ఖాయమైందని, అతి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సివుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.
Different arguments unhealthy conditions Eluru : ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణమని కొందరు వైద్యులు చెబుతుంటే… నిఫా వైరస్ కూడా కావచ్చని డాక్టర్ సమరం అంటున్నారు. ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ సమ�