Home » Different names and meanings
వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. లంబోదరుడు.. ఇలా విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భక్తుల మొరను ఆలకిస్తాడు. భక్తులు భక్తితో చేసే పూజల్ని వీక్షిస్తాడు. ఏ పేరుతో పిలిచినా పలికే విన�