Home » differently abled girl running in race
లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి. నీ వెనుక ఏముంది…నీ ముందు ఏముంది… అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం అని స్వామీ వివేకానందుడు అద్భుతమైన సందేశాలను అక్షరాలా నిజం చేసింది ఓ చిన్నారి. అంగవైకల్యం ఉన్నా..వెనుకాడకుండా పరుగు