DIFFERNT JOBS

    నో టెన్షన్ : అన్ని ఉద్యోగాలకు…ఒకటే పరీక్ష

    October 6, 2019 / 06:23 AM IST

    యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. దీని కోసం కమిష

10TV Telugu News