-
Home » DIG Central Zone
DIG Central Zone
ధూంధాం అని పెళ్లి చేసుకున్నాడు…. లాక్ డౌన్ రూల్స్ పాటించలేదని పోలీసులు లాక్కెళ్లి లోపలేశారు!
July 6, 2020 / 08:10 PM IST
అసలే కరోనా సీజన్.. సామాజిక దూరం తప్పక పాటించాల్సిన సమయం. అందులోనూ కోవిడ్-19 గైడ్ లైన్స్ అమల్లో ఉన్నాయి. అయినా పట్టించుకోలేదు.. పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి ఊరేగింపుతో పెళ్ల మంటపానికి బయల్దేరాడు ఒడిషా వరుడు. ఒడిశాలోని బెర్హాంపూర్ల