Home » digada village
operation tiger: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కొత్త పులి జాడ ఇంకా దొరకలేదు. తప్పించుకు తిరుగుతున్న పులి కోసం ఐదో రోజు బెజ్జూరు, పెంచికల్ పేట్, దహెగాం అడవి ప్రాంతంలో గాలింపు జరిపారు. దహెగాం మండలం దిగిడ అడవి ప్�