Home » Digi Locker on Files
Google For India 2022 : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత గూగుల్ 8వ ఎడిషన్ సోమవారం (డిసెంబర్ 19, 2022) ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో (Google) అనేక కీలక ప్రకటనలు చేసింది.