Home » Digital begging
Digital begging in Telangana : ఇప్పుడంతా డిజిటల్. డబ్బులు తీసుకోవాలన్నా..ఇవ్వాలన్నా అంతా ఆన్ లైన్ లోనే. ఈ డిజిటల్ ఏ స్థాయికి వెళ్లిందంటే యాచకులు కూడా ‘డిజిటల్ బెగ్గింగ్’ చేసేంతగా. ఇంతకు ముందు భిక్షగాళ్లు..‘‘బాబయ్యా..కాస్త చిల్లరుంటే ధర్మం చేసి పుణ్యం కట్టుకోండ